Former Cricketers slams Ganguly and Jay Shah for sacking virat kohli odi Captaincy.
#ViratKohli
#Jayshah
#Teamindia
#RohitSharma
#Ganguly
#BCCI
రోహిత్ శర్మను టీమిండియా వన్డే కెప్టెన్‌గా చేసిన విధానంలో బీసీసీఐ తీరు సరిగా లేదని విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అన్నాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు ఉన్నాడని, బీసీసీఐ ప్రకటన వచ్చిన రోజు నుంచి అతని ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉందని పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లీతో నేను ఇప్పటిదాకా మాట్లడలేదు. కారణం తెలియదు. కానీ అతని ఫోన్ ఆఫ్‌లో ఉంది. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీని మాత్రమే వదులుకున్నాడు. వన్డే కెప్టెన్సీ కూడా వదులు కోవాలనో లేదంటే, కెప్టెన్‌గా కొనసాగమనో సెలెక్టర్లు అప్పుడే కోహ్లీని అడిగి ఉండవచ్చు.